భారత్ ముసలిదైపోతోందా...!
03-07-09 (02:40 PM)
devdas
కొత్త తరం యువత పిల్లలను కనకపోవడం, ఎక్కువ మంది పిల్లల వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయని అనుకోవడం కూడా ఈ సమస్యకు కారణమేమో కదా? భారత్ ముసలిదైపోతుందనే కంటే ప్రభుత్వాలు అలా చేస్తున్నాయనో, అధిక జనాభాతో కలుగుతున్న నష్టాలు ప్రజలను ప్రభావితం చేసాయనుకోవచ్చు కదా? ఏది ఏమైనా కొన్ని కొన్నిసమస్యలు ఇరువైపులా వాడిగా ఉంటాయి.
Reply Report Abuse  
మొత్తం 1-1 సందేశాలను 1 చూపుతోంది
పేజి «1»