మానవ శరీరంలోనికి సాయినాధుడు ప్రవేశించే అవకాశం ఉందా...?
31-10-09 (02:51 PM)
NARASIMHA
నమ్మబుద్ది కావడం లేదు.నరసి0హ.
Reply Report Abuse  
09-08-09 (04:31 PM)
nanaji
this is foolish.god sai on the earth but not in her body
Reply Report Abuse  
09-08-09 (09:30 AM)
Prem Raj
మీరు ఎలా నమ్ముతున్నారో నాకు అర్తం కావడంలేదు. మనిశికి ఎవరికీ దేవుడు రాడు. ఆమెకు మగ స్వరం అనేది ఆడవాళ్లకు ఈ జెనరేశన్లో కామన్. ఆమె కేవలం నటిస్తోంది. సిగరెట్లు తాగడం అనేది 2009లొ ఫ్యాషన్. హ్హ్
Reply Report Abuse  
29-07-09 (09:35 PM)
prem raj
మానవ శరీరమ్ లోకి సాయినాధుడు ప్రవేశించే అవకాశమ్ ఎంతమాత్రం లేదు. సాయినాధుడే కాదు. ప్రపంచమ్ లో యే దేవుడు రాడు . దేవుడు ఉన్నాడు కానీ కనిపించేవాడు దేవుడు కాడు. వారు దేవుడు వచ్చాడని భయంకర మాటలతో, చేస్టలతో ప్ర్రవర్తిస్తారు.అదంతా కేవలం మోసం. మీకు ఈ పీడ ఉందని చెప్పి డబ్బులు తీసుకొని, మీరు మేకలను బలి istae దోషమ్ పోతుందని వారికి చాలా చెప్తారు. వారు అవును స్వామి నిజమే అని నమ్ముతారు. ఇది కేవలం పల్లెలలోనే కాదు. టౌన్లలో కూడా ఉన్నాయి. వారి దగ్గరకు ఫుల్ సిబ్బంది తో వెల్లి బటన్ కెమెరాతో వీడియో తీసి సెల్లో వేసి నిజమైనా పోలీస్ దేవుణ్ణి చూపండి.
Reply Report Abuse  
18-07-09 (02:44 PM)
Lavanya
నమ్మబుద్ది కావథం లెదు
Reply Report Abuse  
మొత్తం 1-5 సందేశాలను 15 చూపుతోంది
పేజి «123»